'ఉప్పెన`' సినిమాతో బేబమ్మగా గుర్తింపు తెచ్చుకున్న కృతి.. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది.

శ్యామ్ సింగరాయ్‌, బంగార్రాజు చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టేసింది. అయితే అదే స్పీడ్‌లో హ్యాట్రిక్ ఫ్లాప్ కూడా అందుకుంది.

ఇప్పటివరకు ఎంతో పద్ధతిగా కనిపించిన కృతి.. మెల్లగా డ్రెస్ సైజులు తగ్గిస్తోంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలు.. కుర్రకారుకు కిర్రెక్కిస్తున్నాయి.

మరో బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ను చూసి.. అందం, ఫిగర్ ఇలా ఉండాలని అంటుంటారు కుర్రకారు. 

అయితే ఈ బ్యూటీ కూడా మెల్లగా డోస్ పెంచుతోంది.

కార్తికేయ 2, 18 పేజెస్‌తో అలరించింది ఈ క్యూట్ పిల్ల.. 

కుర్రాళ్లను ఊరించేలా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

మరో హాట్ బ్యూటీ కేతిక శర్మ అయితే.. సోషల్ మీడియాలో మంట పుట్టిస్తోంది.

ఎద అందాలు, థైస్ షో చేస్తూనే ఉంది. ఈ బ్యూటీ భారీ అందాలకు.. కుర్రకారుకు కునుకు రావడం కష్టమే.

రీసెంట్‌గానే ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ నటిస్తున్న వినోదయ సీతమ్‌లో ఛాన్స్ అందుకుంది. 

వీళ్లే ఇంకా చాలామంది హీరోయిన్లు  సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తునే ఉన్నారు.