TG: సచివాలయ ఉద్యోగుల అటెండెన్స్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పులు చేయనుంది. డిసెంబర్ నుంచి ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ సిద్ధం చేస్తున్నారు. సమయానికి రాని ఉద్యోగులపై ఇటీవల మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎవరైనా టైంకి రాకపోతే వారిపై చర్యలు తీసుకోనున్నారు. ఇంతకు ముందు ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ లేకపోవడంతో ఉద్యోగులు తమ ఇష్టానుసారంగా ఆఫీస్ రావడం అధికారులు గుర్తించారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.