ASR: నూతనంగా నిర్మించిన అరకు ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో తల్లి పేరుతో మొక్క నాటే కార్యక్రమం చేపట్టారు. కళాశాల ప్రిన్సిపాల్ పి చలపతిరావు, సిపిడిసి సభ్యులు మయూరి రాజు, క్రీడా పాఠశాల ప్రిన్సిపాల్ మూర్తి, అధ్యాపకులతో కలిసి మొక్కలు నాటారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. రాగల 5 సంవత్సరాలలో నూతన భవనం ఆవరణను మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దదలచుకున్నామని అన్నారు.