కర్ణాటకలో ఇక నుంచి మత రాజకీయాలు ఉండవని, కేవలం అభివృద్ధి రాజకీయాలు మాత్రమే ఉంటాయని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. కర్ణాటకలోని మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో బీజేపీ ఆరోపణలు చచ్చిపోయాయని, కేవలం అభివృద్ధి మాత్రమే జీవంతో ఉందన్నారు.