జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW ఇండియా దేశీయ మార్కెట్లోకి స్పోర్ట్స్ సెడాన్ M5 కారును ఆవిష్కరించింది. 2025-BMW M5 రూ.1.99 కోట్ల (ఎక్స్‌షోరూమ్)కు లభిస్తుంది. అయితే, భారత్ మార్కెట్లో ‘కంప్లీట్లీ బిల్ట్ అప్ యూనిట్‌గా వస్తుంది. స్టాండర్డ్ 5 సిరీస్ కార్లలో M5 అత్యంత దూకుడుగా ఉంటుంది. ఫ్రంట్‌లో లిప్ స్పాయిలర్తోపాటు బంపర్లు సమర్థవంతంగా రూపొందించారు.