VSP: విశాఖ డెయిరీ అవినీతి అక్రమాలపై పార్లమెంట్లో చర్చించాలని జీవీఎంసీ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కోరారు. శనివారం విశాఖ ఎయిర్ పోర్టులో అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మూర్తి యాదవ్ మాట్లాడుతూ.. డెయిరీ అవినీతిపై నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు, సీబీఐ, ఈడీ, ఇన్కమ్ టాక్స్ సంస్థల ద్వారా విచారణ చేయించాలన్నారు.
Tags :