AKP: నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్‌కు హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రిలో రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. గతంలో బైక్ ర్యాలీ సందర్భంగా గొలుగొండలో జరిగిన ప్రమాదంలో ఆయన బైక్ నుంచి కింద పడ్డారు. అయితే విశాఖపట్నంలో చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాదులో చికిత్స నిర్వహించారు.