మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి

ఇటీవలె గుండెపోటు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి.

ఒత్తిడి, డిప్రెషన్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి.

ఫుడ్ హ్యాబిట్స్‌ మార్చుకుంటేనే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

బాదం, వాల్ నట్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

ఆకుకూరలు, నారింజ, బొప్పాయి, పండ్లు తీసుకోవడం మంచిది.

కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె వ్యాధుల ప్రమాదాన్ని ఓట్స్ దూరం చేస్తాయి.

చేపల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు మంచి చేస్తాయి.

బీన్స్‌లోని ఫైబర్, విటమిన్లు గుండెను కాపాడుతాయి.