అఆ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన అనుపమ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.
అఆ, శతమానం భవతి, కార్తికేయ2లలో అలరించింది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించింది.
ఐఫా, అప్సర, రాము క్యారియట్ అవార్డులు వరించాయి.
అందం, అభినయంతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది
అనుపమ పరమేశ్వరన్ కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లాలో జన్మించింది.
కొట్టాయం సి.ఎం.ఎస్. కళాశాలలో చదివింది
అయితే సినిమాలలో నటన కొరకు చదువును వాయిదా వేసుకున్నది
మలయాళ ప్రేమమ్ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది.
ఆ తర్వాత జేమ్స్ అండ్ ఆలిస్ లో అతిథి పాత్రలో నటించి, అఆతో తెలుగుకు పరిచయమైంది