శ్రీముఖి టీవీ వ్యాఖ్యాత, నటి

అదుర్స్ వ్యాఖ్యాతగా ప్రవేశించింది

జులాయితో వెండితెరపై ప్రవేశించింది

ప్రేమ ఇష్క్ కాదల్ లో హీరోయిన్ గా నటించింది

శ్రీముఖి స్వస్థలం నిజామాబాద్

తండ్రి రాం కిషన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి

టెంత్, ఇంటర్ లో తొంభై శాతానికి పైగా మార్కులు తెచ్చుకుంది

బిడిఎస్ లో సీటు సంపాదించింది.

సినిమాల్లోకి రాకముందు అదుర్స్, సూపర్ సింగర్ 9 వ్యాఖ్యాతగా వ్యవహరించింది

మధ్యలో టీవీ వ్యాఖ్యాతగా అవకాశం రావడంతో చదువు మధ్యలోనే ఆపేసింది