IPL 2026 చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్, RR 23 సార్లు తలపడగా..14 మ్యాచ్‌ల్లో SRH, 9 మ్యాచ్‌ల్లో RR విజయం సాధించాయి. ఈరోజు చండీగఢ్‌లో జరిగే చావోరేవో ఎలిమినేటర్ పోరులో గెలిచిన జట్టు..మే 29న జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది. మరి GTని ఢీకొనే జట్టు ఏది? కామెంట్ చేయండి.