వేసవిలో శరీరం ఎక్కువగా డీహైడ్రేషన్‌కు గురవుతుంటుంది.

వేసవిలో చర్మ సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు తలెత్తుతాయి.

వేసవిలో తీసుకోవాల్సిన వాటిలో పుచ్చకాయ ఒకటి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది.

కీరదోసకాయ మన శరీరంలో నీటిశాతం పెంచుతుంది.

మజ్జిక జీర్ణశక్తిని పెంచి ఒంటిని చల్లబరుస్తుంది. ఒంట్లో వేడిని దూరం చేస్తుంది.

ఆరెంజ్ రసం మీ చర్మ సమస్యలను తొలగిస్తుంది.

టమోటో జ్యూస్  శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

కొబ్బరినీరు శరీరానికి అధిక శక్తిని అందిస్తుంది.

ద్రాక్ష రసం శరీరానికి ఐరన్ కంటెంట్‌ను ఎక్కువగా అందిస్తుంది.