KNR: వరి ధాన్యం కొనుగోలుకు అన్ని నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇవ్వడం జరుగుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మంగళవారం రాత్రి కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్య వర్తిగా ఉంటూ కమీషన్ తీసుకుంటోందన్నారు. అయినా కొనుగోళ్లలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.