రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుల క్రేజీ కాంబో ‘పెద్ది’ జూన్ 4న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్స్ షురూ కాగా, యూకే మార్కెట్లో ఈ సినిమా సాలిడ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. యూఎస్‌కు ధీటుగా అక్కడ ఇప్పటికే 12,500కి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. రిలీజ్ ముందే లభిస్తున్న ఈ భారీ రెస్పాన్స్‌తో యూకేలో ‘పెద్ది’కి గట్టి ఓపెనింగ్స్ గ్యారెంటీ అనిపిస్తోంది.