1865: నోబెల్ గ్రహీత, డచ్ భౌతిక శాస్త్రవేత్త పీటర్ జీమన్ జననం 1899: బెంగాలీ కవి ఖాజీ నజ్రుల్ ఇస్లాం జననం 1972: సినీ నిర్మాత కరణ్ జోహార్ జననం 1968: తెలుగు సినీ నటుడు రావు రమేష్ జననం 1977: తమిళ సినీ నటుడు కార్తీ జననం ➣ అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం ➣ ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం