NLG: మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించిన చండూరు మండలం ఉడుతలపల్లి సర్పంచ్ కావలి శివాని సురేష్, ఉప సర్పంచ్ రజిత భీమయ్యలు ఆదివారం లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ గంట తులసయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుషిపాక శంకర్, వార్డ్ మెంబర్ కావాలి అశోక్ పాల్గొన్నారు.