కాకినాడ జేఎన్టీయూ అల్యూమిని ఆడిటోరియంలో ఎన్సీసీ క్యాడెట్లకు డ్రగ్స్‌పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ టీమ్ అధికారులు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ టి.దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ నిర్మూలనలో ఎన్సీసీ క్యాడెట్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు