MDCL: కూకట్పల్లి టీఆర్ఎస్ పార్టీ ఆబ్జర్వర్ ఇన్ఛార్జ్గా మొహమ్మద్ ముస్తఫా నియామకంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేత్రి కవితకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని, నిరంతరం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.