PPM: కురుపాం ఎస్సై నారాయణ రావు ఆధ్వర్యంలోవాహనాలత నిఖీలు నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలు, మహిళలపై నేరాల నివారణ, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలను వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు.