సమంత లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ మూవీ జూన్ 19న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిది. ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రేపు సా. 4:30 గంటలకు ఈ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.