TG: రైతులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వరి వేస్తే ఉరి అన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చి అధికారం వచ్చాక మోసం చేసిందన్నారు. రేపటి నుంచి రైతులను కలిసి కష్టాలు తెలుసుకుంటామని వెల్లడించారు. రైతులను ఆదుకుంది కేంద్రమేనని తెలిపారు.