BDK: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేటర్లు నిత్యం ప్రజల మధ్య వుంటూ ప్రజాసమస్యల పరిష్కారానికై కృషి చేయాలనీ పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పాల్వంచ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం పలు సమస్యలపై చర్చించారు.