NLG: దేవరకొండ నియోజకవర్గ కిన్నెర హరికృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు రాంసింగ్ నాయక్, కాంగ్రెస్ ఇంఛార్జులు దుబ్బాక చంద్రిక, పాలడుగు నాగార్జున, రాష్ట్ర కార్యదర్శి శ్రీ కొర్ర గౌతమ్ హాజరుయ్యారు. వారు మాట్లాడుతూ.. యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలన్నారు.