TG: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం అయిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ అన్నారు. రైతులను దళారులు మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం 30 శాతం కూడా కొనడంలేదని తెలిపారు. 80 శాతం కొనుగోలు చేశామని అబద్దం చెబుతున్నారని మండిపడ్డారు. ఎందుకు రైతులను గోస పెడుతున్నారని నిలదీశారు. గన్ని సంచులు, లారీల సమ్యస్య ఉందని చెప్పారు.