PDPL: కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వం వేతనాలు పెంచామని మోసం చేస్తుందని HMS నాయకులు రియాజ్ అహ్మద్, ఆరెల్లి పోచం విమర్శించారు. GDK యూనియన్ ఆఫీసులో ఆదివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. కోల్ ఇండియాలో JBCCI సంఘాలతో చేసుకున్నా ఒప్పందం ప్రకారం వేతనాలు అమలు చేయాలన్నారు.