NZB: తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జంబీ హనుమాన్ ఆలయం నందు ఆదివారం ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి నారు. ఈ సందర్భంగా బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ మాట్లాడుతూ.. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని తెలిపారు.