అట్లీ దర్శకత్వంలో స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం ‘రాకా’. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీని వచ్చే ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తర్వాతి షెడ్యూల్ ఈ నెల చివర్లో ప్రారంభమవుతుందని, దీనిలో అల్లు అర్జున్తో పాటు హీరోయిన్ దీపికా కూడా పాల్గొంటారని టాక్ వినిపిస్తోంది.