CTR: చిత్తూరు ఎస్డీపీఓ జె. వెంకటనారాయణ పెనుమూరు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. పెండింగ్ కేసులు, రికార్డులను పరిశీలించి సీసీ కెమెరాల పర్యవేక్షణ బలోపేతం చేయాలని సూచించారు. మహిళలపై నేరాలు, సైబర్ క్రైమ్లపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సిబ్బందికి ఆదేశించారు.