KNR: కరీంనగర్ మార్కెట్ యార్డు గోదాంలో ధాన్యాన్ని అన్లోడ్ చేస్తున్న ప్రక్రియను ఆదివారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆకుల నరసయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన హమాలీలతో మాట్లాడి, బస్తాల భద్రపరిచే విధానంపై పలు సూచనలు చేశారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తున్నామన్నారు.