SS: పుట్టపర్తిలో జరుగుతున్న ‘పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ’ శిక్షణ కార్యక్రమానికి విచ్చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్‌కు ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్‌తో కలిసి ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంతోష్‌కు ధర్మవరం పట్టు శాలువా బహుకరించారు.