SRCL: చందుర్తి మండల కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఘనంగా జన్మదిన వేడుకలను ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొట్టే ప్రభాకర్ కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతపండు రామస్వామి, ముకుంద రెడ్డి, త్రిభువన్ పాల్గొన్నారు.