WG: కాలువలు ఆక్రమిస్తే తవ్వేస్తామని, రైతులంతా సహకరించాలని MLA బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. ఆదివారం పెంటపాడు (M) పడమర విప్పర్రు వద్ద రూ.37 లక్షల వ్యయంతో చేపట్టిన బక్లెస్ డ్రెయిన్ పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. ఆక్రమణల వల్ల నష్టపోయేది రైతులేనని హెచ్చరించారు. వేసవి ముగిసే నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు.