TG: పాలకుర్తిలో విభేదాలపై విచారణ జరుపుతున్నామని ఎంపీ మల్లు రవి తెలిపారు. కిషోర్, హరిప్రసాద్కి షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. క్యాడర్ను పట్టించుకోవడంలేదని ఆరోపణలు వచ్చాయని.. ఇరువర్గాలను పిలిచి కమిటీ మాట్లాడుతుందని చెప్పారు. ఝాన్సీరెడ్డిని కూడా పిలిచి మాట్లాడామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే యశస్వినీరెడ్డిని విచారణకు పిలుస్తామని వెల్లడించారు.