BDK: జూలూరుపాడు మండలం వినోబా నగర్ గ్రామంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని 8 ఎకరాల పామాయిల్ తోట దగ్ధమైంది. ఈ ఘటనలో డ్రిప్పు పైపులు, మూడు మోటార్లు కాలిపోయినట్లు స్థానికులు వెల్లడించారు. మంటలు అదుపు కాక ఒంటి గుడిసె గుట్టలకు అంటుకున్నట్లు రైతులు తెలిపారు.
Tags :