SKLM: కోటబొమ్మాలి M చీపుర్ల పాడు లో రూ.10.51 కోట్ల తో MSME పార్కును ప్రభుత్వం నిర్మించనుంది. ఈ పార్కుకు సోమవారం ఉ.10 గంటలకు CM చంద్రబాబు వర్చ్యువల్‌గా శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ పార్క్ నిర్మాణంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి అన్నారు.