BHPL: నారాయణగిరిపల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గణపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని తల్లి కూతురు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన సాయిని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదివారం పరామర్శించారు. సలేంద్ర లక్ష్మీ, దీప్తి, సాయి సాయి గణపురం నుంచి బుద్ధారం వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టిడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.