KKD: పిఠాపురం పాడా (PADA) కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆడా (ADA) డైరెక్టర్ శివరామ ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. రాలేని వారు ఆన్ లైన్లో పిర్యాదు చేయవచ్చుని సూచించారు.