TG: ఎన్నికల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. కాంగ్రెస్ను ప్రజలు బంగాళాఖాతంలో పడేస్తారని, పార్లమెంట్లో BRS లేని లోటు కనిపిస్తోందన్నారు. TG ఏర్పాటును అవమానించేలా BJP MP మాట్లాడితే తెలంగాణ కాంగ్రెస్, BJP MPలు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. రేవంత్ మాట్లాడితే ఫ్యూచర్ సిటీ అంటున్నారని, ఉన్న నగరంలో సౌకర్యాలు కల్పించే దిక్కు లేదన్నారు.