BDK: ఎండల తీవ్రతతో భూగర్భ జలాలు ఎండిపోతున్న సందర్భంలో చుండ్రుగొండ (మ)మద్దుకూరు గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ ఫారంకు ఏర్పాటు చేసిన ఎర్త్ సప్లయికి నీరు లేకపోవడంతో గ్రామంలో విద్యుత్ సమస్య నెలకొంటుంది. దీంతో గ్రామ సర్పంచ్ కృష్ణవేణి,ఉపసర్పంచ్ శ్రావణ్, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఇవాళ పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటిని పోసి విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపారు.