TPT: SVUలో డ్రోన్ ప్రయోగం విజయవంతం అయింది. ఈ ప్రాజెక్ట్ను RUSA నిధులతో చేపట్టినట్లు VC నరసింహారావు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. భూభాగంపై నీటి వనరుల స్థితిని అధునాతన సాంకేతికతలో అధ్యయనం చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు పాల్గొన్నారు.