ATP: రేపు గుంతకల్లులో బూత్ లెవెల్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పోలింగ్ బూత్ రాష్ట్ర సెక్రెటరీ కె.వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ..రేపు ఉదయం 9:30 గంటలకు గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వైవిఆర్ క్యాంపు ఆఫీసులో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. వైసీపీ రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్లు హాజరవుతారున్నారు.