GNTR: మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో మంగళగిరి నియోజకవర్గంలోని నూతక్కి గ్రామంలో ఎస్సీ, ముస్లిం స్మశాన వాటికల అభివృద్ధి పనులకు ఆదివారం కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.