ఒక్క కౌగిలింత ఎంతో ఓదార్పునిస్తుంది… అంతకన్నా ఎక్కువగా భరోసానిస్తుంది. ఒక్క ఆలింగనం ఆందోళనను తగ్గించి, మనసును తేలిక చేస్తుంది. ఒక్క ‘హగ్’ ప్రతీ ఒక్కరిలో శారీరకంగా, మానసికంగా ఎంతో మార్పును తీసుకొస్తుంది. బాధ నుంచి బయట పడేస్తుంది. ఇది మూడ్‌ను నియంత్రించే న్యూరో ట్రాన్స్‌మీటర్. దీనివల్ల హాయిగా నిద్ర పోతారు.