IPLలో పంజాబ్ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే.. నేడు MIతో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడిపోవాలి. RR గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఈ తరుణంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘మా ప్లేఆఫ్స్ బెర్తుకోసం మా ఆశలన్నీ MI – RR మ్యాచ్‌పైనే ఉన్నాయి. మా అభిమానులు ముంబైకి మద్దతివ్వాలని ఆశిస్తున్నా. రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నాం’ అని అన్నారు.