VZM: పశువులు అక్రమ రవాణా నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని బొబ్బిలి CI నారాయణరావు సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం పాతబొబ్బిలి జంక్షన్లో స్టాపర్లను ఏర్పాటు చేశారు. అలాగే ప్రధాన కూడలిలో స్టాపర్లను ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారణకు, పశువులు, మత్తు పదార్దాలు రవాణా నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.