MNCL: దండేపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నరేష్ వడదెబ్బతో మృతి చెందాడు. వడదెబ్బ తగలడంతో కుటుంబ సభ్యులు ఆయనను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నరేష్ మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు జన్నారం మండలంలోని బాదంపల్లి గ్రామానికి చెందినవాడిగా సమాచారం.