HNK: హన్ముకొండ కాంగ్రెస్ ఆఫీసులో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నిత్యం కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ కార్యకర్తలకు మహేష్ గౌడ్ సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు.