KRNL: ఆదోని మాజీ కౌన్సిలర్ మారుతి అకాల మరణంపై కూటమి MLA పార్థసారథి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇవాళ మారుతి భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. MLA గెలుపులో మారుతి కృషి మరువలేనిదని కొనియాడుతూ, ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో-కన్వీనర్ నాగరాజుగౌడ్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు