TPT: ఆపరేషన్-క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం గూడూరు RTC ప్రాంగణం నందు పారిశుద్ధ్య కార్మికులతో కలసి చెత్తను ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ క్లీన్ చేశారు. అనంతరం చెత్తను ట్రాక్టర్‌కి లోడ్ చేసి, RTCప్రాంగణం నందు పాన్పారక్ ఉమ్మివేసిన గోడలను శుభ్రం చేసి సున్నం వేశారు. కూటమి ప్రభుత్వం 123 మున్సిపాలిటీలలో జూన్ 20 వరకు ఉంటుందన్నారు.