SKLM: పోలీస్ శాఖలో కమ్యూనికేషన్ వ్యవస్థ, శాంతిభద్రతల నిర్వహణకు వెన్నెముక వంటిదని జిల్లా SP మహేశ్వర రావు అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సమాచార మార్పిడి వేగంగా జరిగేందుకు కమ్యూనికేషన్ విభాగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. జిల్లాలో VIP ,VVIP పర్యటనలు, జాతరలలో కమ్యూనికేషన్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించిన అధికారులను SP మహేశ్వర రెడ్డి శనివారం అభినందించారు.